WTC Final : Micheal Vaughan కి Burnol ఇవ్వండి..బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు | Ind Vs Nz

2021-06-18 402

WTC Final: Former England captain Michael Vaughan posted yet another tweet, taking a poke at the Indian fans and they predictably reacted rather radically.
#ViratKohli
#WtcFinal
#WorldTestChampionship
#IndvsNz
#Teamindia
#MichealVaughan
#KaneWilliamson

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టుపై విద్వేశాన్ని వెల్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా మ్యాచ్ వేదికైన సౌతాంప్టన్‌లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో అంపైర్లు టాస్ వేయకుండానే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేశారు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు వర్షంతో బతికిపోతుందని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.